December 18, 2009

ప్రేమించిన అమ్మాయి కాదంటే, ఛంపటం లేక ఛంపాలనుకోవటం పరిష్కారమా...!!!

నోట్: ఇధి ఓన్లీ లవ్ కోసం చనిపోవాలి అని అనుకునే వాళ్ళకి అండ్ ఛంపాలి అని థాట్ ఉన్నవాళ్ళకి, మాత్రమే........ ఎక్కడ ఎవరిని పాయంట్ ఔట్ చేయటం లేదు.....లవ్ కి ఆసలంత వ్యాల్యూ  ఉన్నదో లేదో నాకు తెలియదు బట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండ్ ఫ్యూచర్ లో రావొచ్చు.... ఈ మాటలు ఎవరిని ఫాలొ అవమని చెప్పట్లేధు జస్ట్ థింక్ వన్స్ థింక్ ధెన్ టేక్ యువర్ ఓన్ డిసిషన్.
లవ్,ప్రేమ,ఇష్క్,కధల్................ అండ్ సో ... ప్రేమ అనే పధానికి పదాలు ల్యాంగ్వేజ్ లో డిఫరెంట్ గా ఉంటుందేమో బుట్ ఇల్లు ఏదైన, ప్రాంతం ఏదైన, రాష్టం ఏదైన, కంట్రీ ఏదైన దాని అర్ధం ఒకటే..వెల్ నాకు తెలిసి లవ్ అనేది ప్రతి రీలేషన్ లో ఉంటుంది బట్ చూపించే వే అండ్ ఇంటెన్షన్
డిఫరెంట్ గా ఉంటుంది...
ఏ రీలేషన్ లేని ఒక అబ్బాయి అండ్ అమ్మాయి మధ్య ఉండే లవ్ గురించి అండ్ పుట్టే లవ్ గురించి:
మనకి తెలిసి కావొచ్చు అండ్ తెలియ కుండా కావొచ్చు ఏదో ఒక టైమ్ లో లవ్ లో పడివుండొచ్చు అండ్ పడొచ్చు........ ఇధి న్యాచురల్ కావొచ్చు, ఫ్యాషన్ కావొచ్చు , అవసరం కావొచ్చు, అండ్ సో.....
లవ్ ముందు అబ్బాయి అండ్ అమ్మాయి ఎవరైన అందరు ఒకటే బట్ ఆ ప్రేమ గురించి మనం రియాక్ట్ అయే వే అండ్ తీసుకునే డిసిషన్ డిఫరెంట్ గా ఉంటుంది.... ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండైవిజువాలిటీ...
ఇధి అబ్బాయిల కొరకు:
ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు..... ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చాలా సిన్సియర్ గా, ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేశాడు... ఎంతో ధైర్యం చేసి ఆ అమ్మాయికి ప్రపోసే చేశాడు....... బట్ ఆ అమ్మాయికి ఇస్టం లేదు(షీ మే హ్యావ్ మెనీ రీసన్స్) సో అతని ప్రాపోసల్ ని ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది (అతని లవ్ ని ఆక్సెప్ట్ చేయలేదు)......... ఇక్కడి వరకు బాగానే ఉంది... లవ్ చేశాడు తప్పు లేదు ,ప్రాణం కంటే ఏకువగా లవ్ చేశాడు తప్పు లేదు, సిన్సియర్ గా లవ్ చేశాడు తప్పు లేదు, ప్రపోసే కూడా చేశాడు (అతని లవ్ ని ఎక్స్‌ప్రెస్ చేశాడు) తప్పూ లేదు, ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది ఇంధులోనూ తప్పూ లేదు................
బట్ లవ్ చేసిన అమ్మాయి ఆక్సెప్ట్ చేయాలేధని లేక తనకి ధక్కలెదనొ లేక తన ప్రేమ ని అర్ధం చేసుకోలేదనో....... చనిపోవటం లేక చనిపోవాలణుకోవటం............. ఛంపటం లేక ఛంపాలనుకోవటం ( ఆక్సెప్ట్ చేయని అమ్మాయిని) ఎంత వరకు కరెక్ట్.. ఇధి తప్పు కధ??????
ప్రేమించిన అమ్మాయే కధా అంటే, ఎంత బాధ కలుగుతుందో అండ్ ఎంత బాధ ఉంటుందో తెలుసు..... ఆ బాధ ని ఓవర్‌కమ్ చేయటం ఎవరి వల్ల కాదు... తట్టుకొలేరు... అలా అని చనిపొథామ? చంపుతామ???
అమ్మాయి ఆక్సెప్ట్ చేయలేదు అని చనిపోవాలనుకునే వాళ్ళకి:
ఒక నిమిషం ఆలోచించండి... లవ్ చేసిన అమ్మాయి ఆక్సెప్ట్ చేయలేదు అని చనిపోవాలి అనుకోవటం ఎంత వరకు కరెక్ట్?????
మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని ప్రేమించలేదు ,మీ లవ్ ని ఆక్సెప్ట్ చేయలేదు అని చనిపోవాలి అని అనుకుంటే.... మరి మిమ్మల్ని ప్రేమించే మీ పేరెంట్స్ సంగతి ఏంటి?????
అమ్మ- మాట కి అర్ధం ఏ ప్రేమ............ అమ్మ లేకపోతే అసలు ఈ ప్రపంచం లో ప్రేమ అనే మాట కి వ్యాల్యూ నే లేదు...
9 నెలలు మిమ్మల్ని కడుపులో మోసి తన రక్తమాంసాల్ని ధార పోసి మిమ్మల్ని కనటానికి ఆ 9 నెలలు అమ్మ ఎంత కస్టపడుతుంది..... బిడ్డకి జన్మ నిచ్చే సమయం లో ఆ తల్లి కొంచెం నెగ్లెక్ట్ గా ఉన్న తన ప్రాణాలకే ప్రమాదం! అయిన సరే లెక్క చేయకుండా మనకి జన్మనిస్తారు...
మనమే లోకం అనుకోని మనమే ప్రమంచం అనుకోని... మనని కంటికి రెప్పల ఏ కష్టం రాకుండా చూసుకుని, తమ చిన్న చిన్న కోరికలని కూడా సాక్రిఫైస్ చేస్తూ మనం బాగుండాలని, హ్యాపీ గా ఉండాలని ఎంతో తపన పడతారు మన పేరెంట్స్.... అలాంటిది మనం అలా చనిపోతే వాలు తట్టుకోగలరా????
మన పేరెంట్స్ చూపించే ప్రేమ.... అభిమానం... ఆత్మియత..... ముందు ఏ ప్రేమ అయిన చాలా చాలా చిన్నది................
జీవితం లో మనం అనుకున్నవి అన్ని జరగవు అండ్ కోరుకున్నవి అన్ని ధక్కవు... అంత మాత్రాన చనిపొథామ? చావు అనేది గిఫ్ట్ లాంటిది... భలవంతంగా తీసుకోవటం కరెక్ట్ కాదు కధ?
ఆ అమ్మాయి ఇష్టం లేదు అన్నది.... వేట్ చెయ్... మే బీ నీకు ఆ అమ్మాయికి రాసి పెట్తివుంటె కచ్చితంగా ఆ అమ్మాయి ని ప్రేమ అండ్ నిన్ను ఆక్సెప్ట్ చేస్తుంది... ఒకవేళ ఆ అమ్మాయి నిన్ను ఆక్సెప్ట్ చేసే చాన్స్ లేకపోతే ఆ అమాయేకీ అదృష్టం లేదు అనుకోవొచ్చు కధా?... నిను ప్రేమించే అమ్మాయి నీకు తప్పకుండా ధోరుకుతుంది... సో చీర్స్ అప్........
అమ్మాయి ఆక్సెప్ట్ చేయలేదు అని ఛంపాలి అనుకునే వాళ్ళకి :
మీరు ఒక నిమిషం ఆలోచించండి.................... మీరు ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని ఎలా ఛంపాలి అనుకుంటారు????????? ఆ అమ్మాయి మీ ప్రేమ ని కాదు అన్నది అని తట్టుకోలేక పోవటం.. కోపం రావటం.. ఆవేశం..... కొంచెం కంట్రోల్ చేసుకొని ఒక నిమిషం ఆలోచించండి ప్లీస్... కూల్ గా ఒక నిమిషం....
మీకు ఆ అమ్మాయి నచ్చింది మీ మనసుకి నచ్చింది అందుకే లవ్ చేశారు...
బట్ ఆ అమ్మాయికి కూడా మనసు ఉంటుంది కధా? తనకి కూడా తనకి కాబోయే వాడు ఎలా ఉండాలి అని ఒక ఆశ మనసులో ఉంటుంది కధా? అయిన మనం ప్రేమించాము అని ఆమె కూడా ప్రేమించాలి అని రూల్ లెధు కధా? మన ప్రాపోసల్ ఆ అమ్మాయికి కి చెప్తాము తనకి నచ్చితే ఒకే అంటుంది లేకపోతే లేదు అంటుంది.. ఇందులో తప్పు ఏమీ ఉంది?... మీ అభిప్రాయం మీరు చెప్పారు, తన అభిప్రాయం తాను చెప్పింది... మీ ప్రాపోసల్ కి తాను ఎలా అయేతే రెస్పెక్ట్ ఇచ్చి ఎలా పొలైట్ గా ఆన్సర్ చేసిందో మీరు కూడా తన రిప్లై కి రెస్పెక్ట్ ఇవ్వాలి కధా?
మీ ప్రేమ ని కాదు అన్నది అని ఆ అమ్మాయిని ఛంపటం వల్ల మీకు ఏమీ వొస్తుంది? మే బీ మీ కోపం తగ్గుతుందేమో? బట్ అటు ఆ అమ్మాయి లైఫ్ ఎండ్ అయింది! ఇటు మీ లైఫ్ కూడా ఎండ్ అవుతుంది....... దీని వల్ల మనం సాదించింది ఎంత?
నిజంగా ప్రేమించే వాడు ఛంపాలి అని ఎపుడు ఆనుకోడూ... ఆ అమ్మాయి కాదు అంటే తాను ఎక్కడ ఉన్న, ఎవరితో ఉన్న, హ్యాపీ గా ఉండాలి అని అనుకుంటాడు.....
ఒకసారి ఆలోచించండి అమ్మాయిలకి కూడా మనసు ఉంటుంది అని.... వీ హ్యావ్ టూ రెస్పెక్ట్ దేర్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్....
ప్రేమ అనేది ఇన్నర్ ఫీలింగ్ దానంతట అదే రావాలి... ఫోర్స్ చేస్తానో... రిక్వెస్ట్ చేస్తేనో....వొచ్చేది ప్రేమ కాధూ... మే బీ జాలి కావొచ్చు లేక భయం కావొచ్చు.
ఇది అమ్మాయిలకి:
ఎవరైన అబ్బాయి మిమ్మల్ని ప్రపోస్ చేసి నపుడు పొలైట్ గా మీ రిప్లై ఇవ్వండి... ఆ అబ్బాయి మిమ్మల్ని లవ్ చేయటం తప్పు కాదు కధ? ప్రపోస్ చేయటం కూడా తప్పు కాదు కధ? ధెన్ మీకు ఇష్టం లేక పోతే ఇష్టం లేదు అని డైరెక్ట్ గా చెప్పండి.... బట్ మీ ఆన్సర్ ఏంటో! లో మాత్రం డిలే చేయకండి...
మీకు ఇష్టం లేదు అని చెప్పాక కూడా ఆ అబ్బాయి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే అప్పుడు ఇంట్లో చెప్పండి, ఫ్రెండ్స్ కి చెప్పండి.... బట్ మీరు మాత్రం డిస్టర్బ్ కాకండి...
ఇలాంటి సందర్బం ప్రతి అమాయే ఫేస్ చేస్తూనే ఉంటుంది... దేనికి భయపడకుండా దైర్యం గా ఉంటూ ఫేస్ చేయండి... డెన్ యూ కెన్ ఈసిలీ సాల్వ్ ది ప్రాబ్లమ్...........
కొంత మంది అమ్మాయిలు ఉంటారు (అమ్మాయిలు అందరు చెప్పటం లేదు) లవ్ ని టైమ్ పాస్ కోసం చేసేవాళ్ళు.. లెధా అబ్బాయీలు అలా తమ వెంట పడితే కొందరికి ఇష్టం.... తమ అవసరాల కోసం తీర్ఛు కొని తరువాత లవ్ ఓన్లీ జస్ట్ ఫ్రెండ్‌షిప్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు... ఇలా చేయటం కరెక్ట్ లేక రాంగ్ అనా మీరే ఆలోచించుకోండి............
బట్ ఒకరి ఫీలింగ్స్ తో, లైఫ్ తో ఆడుకోవటం మాత్రం కోరెక్ట్ కాదు...
ఈరోజుల్లో అమ్మాయిలు (అందరు కాధూ) ఎవరైన ప్రపోసే చేయగానే ఫర్స్ట్ అబ్బాయి బాగున్నాడ?....... మంచి పర్సన్యాలిటీ ఉందా?........ బాంక్ బ్యాలెన్స్ ఎంత?.....బైక్ ఉందా?.......... ఇవి చూస్తున్నారే తప్ప మనని నిజంగా లవ్ చేస్తునాడ? ఇతనితో నేను హ్యాపీ గా ఉండగలనా లెధా అని ఆలోచించటం లేదు........... నిజంగా గా లవ్ చేసే అబ్బాయి లవ్ ని, అండ్ అతణ్ణి ఆక్సెప్ట్ చేయటం చాలా తక్కువ...... అదే టైమ్ పాస్ కోసం లేక చీట్ చేయటం కోసం లవ్ చేసే అబ్బయలాని ఆక్సెప్ట్ చేయటం చాలా ఎక్కువ... మనకు మాత్రం రీసన్ తెలియదు.... మే బీ దే మే హ్యావ్ మెనీ రీసన్స్...
వెల్ నా ఇంటెన్షన్ ఏంటి అంటే లవ్ చేయండి బట్ చావటం లేక ఛంపటం చేయకండి....
నిజం అయిన ప్రేమ మనం ప్రేమించిన వాళ్ళు మనని ప్రేమించక పోయిన వాల్ల్లు ఎక్కడ ఉన్న ఎవరితో ఉన్న హ్యాపీ గా ఉండాలి అని అనుకోవటం. మీరు ప్రేమించేవాళ్ళ గురించే కాదు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళ గురించి కూడా ఆలోచించండి....
లవ్ అంటే "లాస్ ఒఫ్ వ్యాల్యువబల్ ఎజుకేషన్" కాదు!
లవ్ అంటే "లర్న్ ఒఫ్ వ్యాల్యువబల్ ఎజుకేషన్"
ప్రేమ ఒక వ్యాల్యూ ని అర్ధం చేసుకోండి....... ప్రేమ ని పంచండి... మీరు ప్రేమించేవాళ్ళనే కాదు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళని కూడా సంతోషంగా గా ఉంచి మీరు కూడా సంతోషంగా గా ఉండండి........

2 comments:

Big Data Enthusiast said...

Good post, keep them coming Ravi...

Ravi Kumar Ciguru said...

Thank you my dear friend.