November 12, 2009

నా గురించి కొన్ని మాటలు.....!

iam simple and honest.... మొదటిసారి చూస్తే వీడెంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది . అలవాటయిన కొద్దీ మంచోడేమో అనిపిస్తాను. ఇంకొంచెం దగ్గరైతే చాలా స్వీట్‌గా అనిపిస్తాను. ఇవి నా మాటలు కావు నా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు . పుట్టాం!! ... పెరిగాం!! ... పోయాం!!... అన్నట్టు కాకుండా చేతనైనంత సాయం చేసి ఇంకో నాలుగురికి ఆదర్శంగా నిలవాలన్నది నా ఆశ. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటా! గంట సీరియస్‌గా ఉంటే జీవితంలో ఒక గంట ఎందుకు పనికి రాకుండా పోయిందని అనుకుంట.ఎప్పుడూ సీరియస్‌గా కనిపించేవాళ్లను చూస్తే నాకు చిరాకు! వాళ్ళను దూరంగా ఉంచుతా.పక్కా ప్రాక్టీకల్. చుట్టూ జనం ఉండాలి నాకెప్పుడూ...ఒంటరితనం భరించలేను!
 

నేను అసహ్యిన్చుకునెది స్వార్థాన్ని. నాకు స్వార్థంగా ఆలోచించే వాళ్ళతో స్నేహం చేయటం ఇస్టం ఉండదు. అలాగని ప్రతి మనిషి నిస్వార్థంగా ఉండాలని కోరుకోను. ప్రతి మనిషిలో ఎంతో కొంత స్వార్థం ఉంటుంది కానీ మోతాదుకు మించిన స్వార్థం అంటే నాకు అసహ్యం.

నీకు కోపం కొంచం ఎక్కువ అంటారండి మా ఫ్రెండ్స్.కాని వెంటనే పోతుంది అని కూడా వాళ్లే అంటారు... ఏమిటో ?? నాకు తెలీని విషయం నాకన్నా ఎంత చిన్నవాళ్లు చెప్పినా వింటాను.నాలో నాకు నచ్చనిది కోపం ఒకటే. ఇంకా ఏమన్నా మర్చిపోతే చెప్పండి రాసుకుంటా!!!

"ఈ క్షణపు ఓటమే మరు క్షణపు గెలుపేమో
ఈ నిమిషపు గెలుపే జీవితాన మలుపేమో "
అనితలుస్తూ వాస్తవంలో బతుకుతూ భావుకతని ఆరాధిస్తూ తెలుగన్నా, తెలుగు సంస్కృతి అన్నా ఎంతో ఇష్టపడే సామాన్యుడిని నేను..
1. నా అక్షరాలు వెన్నెల్లో మంచు ముత్యాలు.
సముద్రం లో అలల ప్రవహాలు.
ఊహల్లో విహరించే కలల విహంగాలు.
కూసే కోయిల తీపి రాగాలు.
పసి హృదయపు చిరునవ్వులు.
చెలి చెంప పై జాలువరే కన్నీటి బిందువులు.

2. అలల ప్రయాణం తీరం వరకే,
మెరుపు ప్రయాణం మెరిసే వరకే,
మేఘ ప్రయాణం కురిసే వరకే,
కలల ప్రయాణం మెలకువ వరకే,
ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకే,
కానీ స్నేహ ప్రయాణం మరణాంతరం వరకు....!
కవితలు చెప్పే హృదయం వుంది !
ప్రేమించే మనసు వుంది
మనసులొన మంచి ఉహ వుంది
ఉహల లొకం లొ ఒక ఆశ వుంది
చెప్పాలి అంటే చాలా వుంది వినే ఓపిక వుందా.....
********...................***
*****
నాకు నచ్చిన కొన్ని మంచి వాక్యాలు మీకు కూడా నచ్చితే follow అవ్వండి.....

1."ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే ఆగిపోయేవాడు అనామకుడు గానే మిగిలిపోతాడు"...

2.'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము...

3."నేడు రేపటికి 'నిన్న' అవుతుంది.నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి"...

4."మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End....'అంతే అయిపోయింది ఇంకేమీ లేదు' అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి కనపడుతుంది"...

5."నిన్నెవడయినా తప్పు పట్టాడంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వాడికి నచ్చలేదన్నమాట"...

6."ఓడిపోయేవాడ
ు ఒక్కసారే ఓడిపోతాడు.గేలిచేవాడు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతాడు.వందసార్లు ప్రయత్నిస్తాడు కాబట్టి"...

7."నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు.అలా కాని పక్షంలో నీ అనందానికి అడ్డువచ్చే వారినందరిని నీ దినచర్య నుండి తోలగించు.రాజీపడి మాత్రం బ్రతక్కు"...


8. "నీవు లేనప్పుడు కూడా అనుక్షణం నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు అనే నమ్మకమె ప్రేమ."

9. "ఈ ప్రపంచం మొత్తం నిన్ను వేలేసినప్పుడు కూడా నీతో ఉండేవడే నీ నిజమైన స్నేహితుడు."
10. "నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేక పోవడం ఒక రోగం."
Some More Quotations:

Napoleon........
"The world suffers a lot. Not because of the violence of bad people, But because of the silence of good people!"

Einstein.........
"I am thankful to all those who said NO to me It’s Because of them I did it myself."

Abraham Lincoln.........
"If friendship is your weakest point then you are the strongest person in the world"

Shakespeare..........
"Laughing Faces Do Not Mean That There Is Absence Of Sorrow!
But It Means That They Have The Ability To Deal With It".


William Arthur.........

"Opportunities Are Like Sunrises, If You Wait Too Long You Can Miss Them".

Shakespeare.....
"Never Play With The Feelings Of Others Because You May Win The Game But The Risk Is That You Will Surely Loose The Person For Life Time".

Hitler.....
"When You Are In The Light, Everything Follows You, But When You Enter Into The Dark, Even Your Own Shadow Doesn't Follow You."

Shakespeare.............
"Coin Always Makes Sound But The Currency Notes Are Always Silent.
So When Your Value Increases Keep Yourself Calm Silent"


John Keats........
"It Is Very Easy To Defeat Someone, But It Is Very Hard To Win Someone"

No comments: